Quran with Telugu translation - Surah Ghafir ayat 31 - غَافِر - Page - Juz 24
﴿مِثۡلَ دَأۡبِ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعۡدِهِمۡۚ وَمَا ٱللَّهُ يُرِيدُ ظُلۡمٗا لِّلۡعِبَادِ ﴾
[غَافِر: 31]
﴿مثل دأب قوم نوح وعاد وثمود والذين من بعدهم وما الله يريد﴾ [غَافِر: 31]
Abdul Raheem Mohammad Moulana nuh, ad, samud mariyu vari taruvata vaccina jatula variki vaccinatuvanti (durdinam). Mariyu allah tana dasulaku an'yayam ceyagoradu |
Abdul Raheem Mohammad Moulana nūh, ād, samūd mariyu vāri taruvāta vaccina jātula vāriki vaccinaṭuvaṇṭi (durdinaṁ). Mariyu allāh tana dāsulaku an'yāyaṁ cēyagōraḍu |
Muhammad Aziz Ur Rehman “ఉదాహరణకు నూహ్, ఆద్, సమూద్ జాతుల వారికి, ఆ తరువాత వచ్చిన వారికి (పట్టిన దుర్గతే మీకూ పట్టవచ్చు). తన దాసులకు అన్యాయం చేయాలన్నది అల్లాహ్ అభిమతం ఎంత మాత్రం కాదు |