×

ఆయన సజీవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ 40:65 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:65) ayat 65 in Telugu

40:65 Surah Ghafir ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 65 - غَافِر - Page - Juz 24

﴿هُوَ ٱلۡحَيُّ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱدۡعُوهُ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَۗ ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[غَافِر: 65]

ఆయన సజీవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వస్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: هو الحي لا إله إلا هو فادعوه مخلصين له الدين الحمد لله, باللغة التيلجو

﴿هو الحي لا إله إلا هو فادعوه مخلصين له الدين الحمد لله﴾ [غَافِر: 65]

Abdul Raheem Mohammad Moulana
ayana sajivudu. Ayana tappa maroka aradhyudu ledu, kavuna miru ayanane prarthincandi! Mi dharmanni (bhaktini) kevalam ayana korake pratyekincukondi. Sarvastotralaku ar'hudu, sarvalokala posakudaina allah matrame
Abdul Raheem Mohammad Moulana
āyana sajīvuḍu. Āyana tappa maroka ārādhyuḍu lēḍu, kāvuna mīru āyananē prārthin̄caṇḍi! Mī dharmānni (bhaktini) kēvalaṁ āyana korakē pratyēkin̄cukōṇḍi. Sarvastōtrālaku ar'huḍu, sarvalōkāla pōṣakuḍaina allāh mātramē
Muhammad Aziz Ur Rehman
ఆయన సజీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి మీరు స్వచ్ఛమైన ఆరాధనను ఆయనకే సమర్పిస్తూ ఆయన్ని వేడుకోండి. ప్రశంసలన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే చెందుతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek