Quran with Telugu translation - Surah Ghafir ayat 78 - غَافِر - Page - Juz 24
﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأۡتِيَ بِـَٔايَةٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ فَإِذَا جَآءَ أَمۡرُ ٱللَّهِ قُضِيَ بِٱلۡحَقِّ وَخَسِرَ هُنَالِكَ ٱلۡمُبۡطِلُونَ ﴾
[غَافِر: 78]
﴿ولقد أرسلنا رسلا من قبلك منهم من قصصنا عليك ومنهم من لم﴾ [غَافِر: 78]
Abdul Raheem Mohammad Moulana mariyu (o muham'mad!) Vastavaniki memu niku purvam aneka pravaktalanu pampamu; varilo kondari vrttantam memu niku telipamu; marikondarini gurinci niku telupaledu. Mariyu allah anumati lenide e pravakta kuda e adbhuta kriyalanu (ayat lanu) svayanga ceyaledu. Kani allah ajna vaccinapudu, n'yayanga tirpu ceyabadutundi. Mariyu appudu asatyavadulu nastaniki guri avutaru |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō muham'mad!) Vāstavāniki mēmu nīku pūrvaṁ anēka pravaktalanu pampāmu; vārilō kondari vr̥ttāntaṁ mēmu nīku telipāmu; marikondarini gurin̄ci nīku telupalēdu. Mariyu allāh anumati lēnidē ē pravakta kūḍā ē adbhuta kriyalanu (āyāt lanu) svayaṅgā cēyalēḍu. Kāni allāh ājña vaccinapuḍu, n'yāyaṅgā tīrpu cēyabaḍutundi. Mariyu appuḍu asatyavādulu naṣṭāniki guri avutāru |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపర్చాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ మహిమనూ తీసుకురాలేకపోయేవాడు. మరి అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసినపుడు సత్య (న్యాయ)బద్ధంగా తీర్పు జరిగితీరుతుంది. మరి అసత్యవాదులు మాత్రం అక్కడ నష్టానికి గురవుతారు |