×

మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు 40:80 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:80) ayat 80 in Telugu

40:80 Surah Ghafir ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 80 - غَافِر - Page - Juz 24

﴿وَلَكُمۡ فِيهَا مَنَٰفِعُ وَلِتَبۡلُغُواْ عَلَيۡهَا حَاجَةٗ فِي صُدُورِكُمۡ وَعَلَيۡهَا وَعَلَى ٱلۡفُلۡكِ تُحۡمَلُونَ ﴾
[غَافِر: 80]

మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరిన చోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకు పోబడతారు

❮ Previous Next ❯

ترجمة: ولكم فيها منافع ولتبلغوا عليها حاجة في صدوركم وعليها وعلى الفلك تحملون, باللغة التيلجو

﴿ولكم فيها منافع ولتبلغوا عليها حاجة في صدوركم وعليها وعلى الفلك تحملون﴾ [غَافِر: 80]

Abdul Raheem Mohammad Moulana
mariyu vati valla miku itara labhalu kuda unnayi, vati dvara mi hrdayalu korina cotlaku povataniki upayogapadatayi mariyu vati mida mariyu padavala mida miru tisuku pobadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāṭi valla mīku itara lābhālu kūḍā unnāyi, vāṭi dvārā mī hr̥dayālu kōrina cōṭlaku pōvaṭāniki upayōgapaḍatāyi mariyu vāṭi mīda mariyu paḍavala mīda mīru tīsuku pōbaḍatāru
Muhammad Aziz Ur Rehman
వాటిలో మీ కొరకు మరెన్నో ప్రయోజనాలున్నాయి. మీరు వాటిపై ఎక్కి, మీ ఆంతర్యాల్లో ఉన్న అక్కరలను సాధించటానికి (అవి ఉపయోగపడుతున్నాయి) – మీరు వాటిపైన, ఓడలపైన తరలించబడుతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek