Quran with Telugu translation - Surah Ghafir ayat 82 - غَافِر - Page - Juz 24
﴿أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَانُوٓاْ أَكۡثَرَ مِنۡهُمۡ وَأَشَدَّ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَمَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[غَافِر: 82]
﴿أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم كانوا﴾ [غَافِر: 82]
Abdul Raheem Mohammad Moulana emi? Viru bhumilo sancarincaleda? Appudu viriki purvam gatincina vari gati emayindo kanipincaleda? Varu viri kante sankhyaparanga adhikulu mariyu viri kante ekkuva balavantulu mariyu bhumilo (ekkuva) cihnalu vadali poyaru, kani vari sampadana variki e vidhanganu paniki raledu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vīru bhūmilō san̄carin̄calēdā? Appuḍu vīriki pūrvaṁ gatin̄cina vāri gati ēmayindō kanipin̄calēdā? Vāru vīri kaṇṭē saṅkhyāparaṅgā adhikulu mariyu vīri kaṇṭē ekkuva balavantulu mariyu bhūmilō (ekkuva) cihnālu vadali pōyāru, kāni vāri sampādana vāriki ē vidhaṅgānū paniki rālēdu |
Muhammad Aziz Ur Rehman వీరు భువిలో సంచారం చేసి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? వారు సంఖ్యాపరంగా వీరి కన్నా అధికులే. బలపరాక్రమాల రీత్యా వీళ్లకన్నా గట్టివారే. భువిలో వారు ఎన్నో చిహ్నాలను (కూడా) వదలిపోయారు. కాని వారి ఘనకార్యాలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు |