×

మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ఏదైనా కలత కలిగినపుడు, నీవు అల్లాహ్ శరణు వేడుకో. 41:36 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:36) ayat 36 in Telugu

41:36 Surah Fussilat ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 36 - فُصِّلَت - Page - Juz 24

﴿وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ ٱلشَّيۡطَٰنِ نَزۡغٞ فَٱسۡتَعِذۡ بِٱللَّهِۖ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[فُصِّلَت: 36]

మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ఏదైనా కలత కలిగినపుడు, నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وإما ينـزغنك من الشيطان نـزغ فاستعذ بالله إنه هو السميع العليم, باللغة التيلجو

﴿وإما ينـزغنك من الشيطان نـزغ فاستعذ بالله إنه هو السميع العليم﴾ [فُصِّلَت: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela saitan nundi niku edaina kalata kaliginapudu, nivu allah saranu veduko. Niscayanga ayane sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa ṣaitān nuṇḍi nīku ēdainā kalata kaliginapuḍu, nīvu allāh śaraṇu vēḍukō. Niścayaṅgā āyanē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ (ఏ సమయంలోనయినా) షైతాను తరఫున నీకు ఏదయినా దుష్ప్రేరణ కలిగితే అల్లాహ్‌ శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek