×

మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి 41:37 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:37) ayat 37 in Telugu

41:37 Surah Fussilat ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 37 - فُصِّلَت - Page - Juz 24

﴿وَمِنۡ ءَايَٰتِهِ ٱلَّيۡلُ وَٱلنَّهَارُ وَٱلشَّمۡسُ وَٱلۡقَمَرُۚ لَا تَسۡجُدُواْ لِلشَّمۡسِ وَلَا لِلۡقَمَرِ وَٱسۡجُدُواْۤ لِلَّهِۤ ٱلَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ ﴾
[فُصِّلَت: 37]

మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే

❮ Previous Next ❯

ترجمة: ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجدوا للشمس ولا للقمر واسجدوا, باللغة التيلجو

﴿ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجدوا للشمس ولا للقمر واسجدوا﴾ [فُصِّلَت: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo (ayat lalo) reyimbavallu mariyu suryacandrulunnayi. Miru suryuniki gani candruniki gani sastangam (sajda) ceyakandi, kani kevalam vatini srstincina allah ku matrame sastangam (sajda) ceyandi - nijangane miru ayananu aradhincevare ayite
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō (āyāt lalō) rēyimbavaḷḷu mariyu sūryacandrulunnāyi. Mīru sūryuniki gānī candruniki gānī sāṣṭāṅgaṁ (sajdā) cēyakaṇḍi, kāni kēvalaṁ vāṭini sr̥ṣṭin̄cina allāh ku mātramē sāṣṭāṅgaṁ (sajdā) cēyaṇḍi - nijaṅgānē mīru āyananu ārādhin̄cēvārē ayitē
Muhammad Aziz Ur Rehman
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek