×

(స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి 41:4 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:4) ayat 4 in Telugu

41:4 Surah Fussilat ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 4 - فُصِّلَت - Page - Juz 24

﴿بَشِيرٗا وَنَذِيرٗا فَأَعۡرَضَ أَكۡثَرُهُمۡ فَهُمۡ لَا يَسۡمَعُونَ ﴾
[فُصِّلَت: 4]

(స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటం లేదు

❮ Previous Next ❯

ترجمة: بشيرا ونذيرا فأعرض أكثرهم فهم لا يسمعون, باللغة التيلجو

﴿بشيرا ونذيرا فأعرض أكثرهم فهم لا يسمعون﴾ [فُصِّلَت: 4]

Abdul Raheem Mohammad Moulana
(svargapu) subhavartaniccediga mariyu heccarincediga; ayina cala mandi dini patla vimukhata cuputunnaru, kabatti varu vinatam ledu
Abdul Raheem Mohammad Moulana
(svargapu) śubhavārtaniccēdigā mariyu heccarin̄cēdigā; ayinā cālā mandi dīni paṭla vimukhata cūputunnāru, kābaṭṭi vāru vinaṭaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు (కనీసం) విననైనా వినటం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek