Quran with Telugu translation - Surah Fussilat ayat 5 - فُصِّلَت - Page - Juz 24
﴿وَقَالُواْ قُلُوبُنَا فِيٓ أَكِنَّةٖ مِّمَّا تَدۡعُونَآ إِلَيۡهِ وَفِيٓ ءَاذَانِنَا وَقۡرٞ وَمِنۢ بَيۡنِنَا وَبَيۡنِكَ حِجَابٞ فَٱعۡمَلۡ إِنَّنَا عَٰمِلُونَ ﴾
[فُصِّلَت: 5]
﴿وقالوا قلوبنا في أكنة مما تدعونا إليه وفي آذاننا وقر ومن بيننا﴾ [فُصِّلَت: 5]
Abdul Raheem Mohammad Moulana mariyu varu ila annaru: "Nivu denivaipunakaite mam'malni pilustunnavo, dani patla ma hrdayala mida teralu kappabadi unnayi; mariyu ma cevulalo cevudu undi mariyu niku maku madhya oka addu tera undi; kavuna nivu ni pani ceyi, memu ma pani cestamu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru ilā annāru: "Nīvu dēnivaipunakaitē mam'malni pilustunnāvō, dāni paṭla mā hr̥dayāla mīda teralu kappabaḍi unnāyi; mariyu mā cevulalō cevuḍu undi mariyu nīkū mākū madhya oka aḍḍu tera undi; kāvuna nīvu nī pani cēyi, mēmu mā pani cēstāmu |
Muhammad Aziz Ur Rehman వారిలా అన్నారు : “నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి. మా చెవులలో భారం ఉంది. నీకూ – మాకూ మధ్య ఒక (అడ్డు) తెర ఉంది. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో. మా పనిని మేము చేసి తీరుతాము.” |