×

ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింప జేసి ఉండి నట్లైతే వారు 41:44 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:44) ayat 44 in Telugu

41:44 Surah Fussilat ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 44 - فُصِّلَت - Page - Juz 24

﴿وَلَوۡ جَعَلۡنَٰهُ قُرۡءَانًا أَعۡجَمِيّٗا لَّقَالُواْ لَوۡلَا فُصِّلَتۡ ءَايَٰتُهُۥٓۖ ءَا۬عۡجَمِيّٞ وَعَرَبِيّٞۗ قُلۡ هُوَ لِلَّذِينَ ءَامَنُواْ هُدٗى وَشِفَآءٞۚ وَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ فِيٓ ءَاذَانِهِمۡ وَقۡرٞ وَهُوَ عَلَيۡهِمۡ عَمًىۚ أُوْلَٰٓئِكَ يُنَادَوۡنَ مِن مَّكَانِۭ بَعِيدٖ ﴾
[فُصِّلَت: 44]

ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింప జేసి ఉండి నట్లైతే వారు ఇలా అని ఉండేవారు: "దీని సూచనలు (ఆయాత్) స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (గ్రంథమేమో) అరబ్బేతర భాషలో మరియు (సందేశహరుడేమో) అరబ్బు?" వారితో ఇలా అను: "ఇది (ఈ ఖుర్ఆన్) విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు స్వస్థత నొసంగేది. మరియు విశ్వసించనివారి చెవులకు అవరోధం మరియు వారి కళ్ళకు ఒక గంత. అలాంటి వారి స్థితి ఎంతో దూరం నుండి పిలువబడిన వారి అరుపులాంటిది

❮ Previous Next ❯

ترجمة: ولو جعلناه قرآنا أعجميا لقالوا لولا فصلت آياته أأعجمي وعربي قل هو, باللغة التيلجو

﴿ولو جعلناه قرآنا أعجميا لقالوا لولا فصلت آياته أأعجمي وعربي قل هو﴾ [فُصِّلَت: 44]

Abdul Raheem Mohammad Moulana
okavela memu i khur'an nu arabbetara bhasalo avatarimpa jesi undi natlaite varu ila ani undevaru: "Dini sucanalu (ayat) spastanga enduku vivarincabadaledu? (Granthamemo) arabbetara bhasalo mariyu (sandesaharudemo) arabbu?" Varito ila anu: "Idi (i khur'an) visvasincina variki margadarsakatvam mariyu svasthata nosangedi. Mariyu visvasincanivari cevulaku avarodham mariyu vari kallaku oka ganta. Alanti vari sthiti ento duram nundi piluvabadina vari arupulantidi
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mēmu ī khur'ān nu arabbētara bhāṣalō avatarimpa jēsi uṇḍi naṭlaitē vāru ilā ani uṇḍēvāru: "Dīni sūcanalu (āyāt) spaṣṭaṅgā enduku vivarin̄cabaḍalēdu? (Granthamēmō) arabbētara bhāṣalō mariyu (sandēśaharuḍēmō) arabbu?" Vāritō ilā anu: "Idi (ī khur'ān) viśvasin̄cina vāriki mārgadarśakatvaṁ mariyu svasthata nosaṅgēdi. Mariyu viśvasin̄canivāri cevulaku avarōdhaṁ mariyu vāri kaḷḷaku oka ganta. Alāṇṭi vāri sthiti entō dūraṁ nuṇḍi piluvabaḍina vāri arupulāṇṭidi
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మేము ఈ ఖుర్‌ఆను (గ్రంథము)ను అరబ్బీయేతర ఖుర్‌ఆన్‌గా చేసివుంటే, “దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (ఇదేమిటయ్యా!) ఇదేమో అరబ్బీయేతర గ్రంథమూను, నువ్వేమో అరబీ ప్రవక్తవా!” అని వారు చెప్పి ఉండేవారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి చెప్పేయి: “ఇది విశ్వసించిన వారికోసం మార్గదర్శిని, ఆరోగ్య ప్రదాయిని. కాని విశ్వసించని వారి చెవులలో మాత్రం బరువు (చెవుడు) ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహు దూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek