×

(ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు చెప్పబడిన దానిలో పూర్వం గతించిన ప్రవక్తలకు చెప్పబడనిది ఏదీ లేదు. 41:43 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:43) ayat 43 in Telugu

41:43 Surah Fussilat ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 43 - فُصِّلَت - Page - Juz 24

﴿مَّا يُقَالُ لَكَ إِلَّا مَا قَدۡ قِيلَ لِلرُّسُلِ مِن قَبۡلِكَۚ إِنَّ رَبَّكَ لَذُو مَغۡفِرَةٖ وَذُو عِقَابٍ أَلِيمٖ ﴾
[فُصِّلَت: 43]

(ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు చెప్పబడిన దానిలో పూర్వం గతించిన ప్రవక్తలకు చెప్పబడనిది ఏదీ లేదు. నిశ్చయంగా, నీ ప్రభువు మాత్రమే క్షమాశీలుడు మరియు బాధాకరమైన శిక్ష విధించేవాడు కూడాను

❮ Previous Next ❯

ترجمة: ما يقال لك إلا ما قد قيل للرسل من قبلك إن ربك, باللغة التيلجو

﴿ما يقال لك إلا ما قد قيل للرسل من قبلك إن ربك﴾ [فُصِّلَت: 43]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Vastavaniki, niku ceppabadina danilo purvam gatincina pravaktalaku ceppabadanidi edi ledu. Niscayanga, ni prabhuvu matrame ksamasiludu mariyu badhakaramaina siksa vidhincevadu kudanu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāstavāniki, nīku ceppabaḍina dānilō pūrvaṁ gatin̄cina pravaktalaku ceppabaḍanidi ēdī lēdu. Niścayaṅgā, nī prabhuvu mātramē kṣamāśīluḍu mariyu bādhākaramaina śikṣa vidhin̄cēvāḍu kūḍānu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడినదే నీకూ చెప్పబడుతోంది. నిశ్చయంగా నీ ప్రభువు క్షమకలవాడు, వ్యధాభరితంగా శిక్షించేవాడు కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek