×

వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, కాని దాని విషయంలో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకవేళ 41:45 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:45) ayat 45 in Telugu

41:45 Surah Fussilat ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 45 - فُصِّلَت - Page - Juz 24

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ فَٱخۡتُلِفَ فِيهِۚ وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ لَقُضِيَ بَيۡنَهُمۡۚ وَإِنَّهُمۡ لَفِي شَكّٖ مِّنۡهُ مُرِيبٖ ﴾
[فُصِّلَت: 45]

వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, కాని దాని విషయంలో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకవేళ నీ ప్రభువు నుండి, మొదటి నుంచే నిర్ణయం తీసుకోబడి ఉండక పోతే, వారి మధ్య ఎప్పుడో తీర్పు జరిగి వుండేది. మరియు నిశ్చయంగా, వారు దానిని గురించి ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى الكتاب فاختلف فيه ولولا كلمة سبقت من ربك لقضي, باللغة التيلجو

﴿ولقد آتينا موسى الكتاب فاختلف فيه ولولا كلمة سبقت من ربك لقضي﴾ [فُصِّلَت: 45]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki memu musaku granthanni prasadincamu, kani dani visayanlo kuda bhedabhiprayalu vaccayi. Okavela ni prabhuvu nundi, modati nunce nirnayam tisukobadi undaka pote, vari madhya eppudo tirpu jarigi vundedi. Mariyu niscayanga, varu danini gurinci andolana kaligince sandehaniki guri ayyaru
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki mēmu mūsāku granthānni prasādin̄cāmu, kāni dāni viṣayanlō kūḍā bhēdābhiprāyālu vaccāyi. Okavēḷa nī prabhuvu nuṇḍi, modaṭi nun̄cē nirṇayaṁ tīsukōbaḍi uṇḍaka pōtē, vāri madhya eppuḍō tīrpu jarigi vuṇḍēdi. Mariyu niścayaṅgā, vāru dānini gurin̄ci āndōḷana kaligin̄cē sandēhāniki guri ayyāru
Muhammad Aziz Ur Rehman
మేము మూసాకు (కూడా) గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము. మరైతే అందులో కూడా విభేదించుకోవటం జరిగింది. నీ ప్రభువు తరఫున ముందుగానే (ఆ) విషయం నిర్ధారించబడకుండా ఉంటే, వీళ్ళ మధ్య వ్యవహారం ఎప్పుడో తేల్చేయబడి ఉండేది. వీళ్లు ఆ విషయంలో తీవ్రంగా వ్యాకులపరిచే సందేహానికి లోనై ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek