×

మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా 42:51 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:51) ayat 51 in Telugu

42:51 Surah Ash-Shura ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 51 - الشُّوري - Page - Juz 25

﴿۞ وَمَا كَانَ لِبَشَرٍ أَن يُكَلِّمَهُ ٱللَّهُ إِلَّا وَحۡيًا أَوۡ مِن وَرَآيِٕ حِجَابٍ أَوۡ يُرۡسِلَ رَسُولٗا فَيُوحِيَ بِإِذۡنِهِۦ مَا يَشَآءُۚ إِنَّهُۥ عَلِيٌّ حَكِيمٞ ﴾
[الشُّوري: 51]

మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా లేదా తెర వెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వహీ) అవతరింప జేయబడటం తప్ప! నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: وما كان لبشر أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب, باللغة التيلجو

﴿وما كان لبشر أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب﴾ [الشُّوري: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah to matladagalige sakti e manavuniki ledu; kevalam divyajnanam (vahi) dvara leda tera venuka nundi, leda ayana pampina sandesaharuni dvara, ayana anumatito, ayana korina (vahi) avatarimpa jeyabadatam tappa! Niscayanga, ayana mahonnatudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh tō māṭlāḍagaligē śakti ē mānavunikī lēdu; kēvalaṁ divyajñānaṁ (vahī) dvārā lēdā tera venuka nuṇḍi, lēdā āyana pampina sandēśaharuni dvārā, āyana anumatitō, āyana kōrina (vahī) avatarimpa jēyabaḍaṭaṁ tappa! Niścayaṅgā, āyana mahōnnatuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
ఏ మానవమాత్రునితోనూ, అల్లాహ్‌ (నేరుగా) సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనుక నుంచీ లేదా ఒక దూతను పంపటం ద్వారా (ఇది సంభవమే). మరి ఆ దూత అల్లాహ్‌ ఆజ్ఞననుసరించి అల్లాహ్‌ కోరిన సందేశాన్ని (వహీ రూపంలో) అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek