×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, 43:26 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:26) ayat 26 in Telugu

43:26 Surah Az-Zukhruf ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 26 - الزُّخرُف - Page - Juz 25

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ لِأَبِيهِ وَقَوۡمِهِۦٓ إِنَّنِي بَرَآءٞ مِّمَّا تَعۡبُدُونَ ﴾
[الزُّخرُف: 26]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم لأبيه وقومه إنني براء مما تعبدون, باللغة التيلجو

﴿وإذ قال إبراهيم لأبيه وقومه إنني براء مما تعبدون﴾ [الزُّخرُف: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) ibrahim tana tandri mariyu tana jativarito ila annappudu: "Niscayanga, miru pujince varito naku elanti sambandham ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) ibrāhīm tana taṇḍri mariyu tana jātivāritō ilā annappuḍu: "Niścayaṅgā, mīru pūjin̄cē vāritō nāku elāṇṭi sambandhaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek