×

ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ 45:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:6) ayat 6 in Telugu

45:6 Surah Al-Jathiyah ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 6 - الجاثِية - Page - Juz 25

﴿تِلۡكَ ءَايَٰتُ ٱللَّهِ نَتۡلُوهَا عَلَيۡكَ بِٱلۡحَقِّۖ فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَ ٱللَّهِ وَءَايَٰتِهِۦ يُؤۡمِنُونَ ﴾
[الجاثِية: 6]

ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ ను మరియు ఆయన సూచనలను (ఆయాత్ లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు

❮ Previous Next ❯

ترجمة: تلك آيات الله نتلوها عليك بالحق فبأي حديث بعد الله وآياته يؤمنون, باللغة التيلجو

﴿تلك آيات الله نتلوها عليك بالحق فبأي حديث بعد الله وآياته يؤمنون﴾ [الجاثِية: 6]

Abdul Raheem Mohammad Moulana
ivi allah sucanalu (ayat), memu vitini niku yathatathanga vinipistunnamu. Ika varu allah nu mariyu ayana sucanalanu (ayat lanu) kaka mare samacaranni visvasistaru
Abdul Raheem Mohammad Moulana
ivi allāh sūcanalu (āyāt), mēmu vīṭini nīku yathātathaṅgā vinipistunnāmu. Ika vāru allāh nu mariyu āyana sūcanalanu (āyāt lanu) kāka marē samācārānni viśvasistāru
Muhammad Aziz Ur Rehman
ఇవి అల్లాహ్‌ వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నదున్నట్టుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్‌ మరియు ఆయన సూచనల (ను కాదన్న) తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు(ట)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek