×

మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా 45:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:5) ayat 5 in Telugu

45:5 Surah Al-Jathiyah ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 5 - الجاثِية - Page - Juz 25

﴿وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن رِّزۡقٖ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَتَصۡرِيفِ ٱلرِّيَٰحِ ءَايَٰتٞ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[الجاثِية: 5]

మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: واختلاف الليل والنهار وما أنـزل الله من السماء من رزق فأحيا به, باللغة التيلجو

﴿واختلاف الليل والنهار وما أنـزل الله من السماء من رزق فأحيا به﴾ [الجاثِية: 5]

Abdul Raheem Mohammad Moulana
mariyu reyimbavalla anukramanlo mariyu allah akasam nundi jivanopadhini (varsanni) pampi, dani dvara bhumiki dani maranam tarvata, tirigi jivam poyatanlo mariyu vayuvula maratanlonu bud'dhimantulaku enno sucanalu unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu rēyimbavaḷḷa anukramanlō mariyu allāh ākāśaṁ nuṇḍi jīvanōpādhini (varṣānni) pampi, dāni dvārā bhūmiki dāni maraṇaṁ tarvāta, tirigi jīvaṁ pōyaṭanlō mariyu vāyuvula māraṭanlōnū bud'dhimantulaku ennō sūcanalu unnāyi
Muhammad Aziz Ur Rehman
రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్‌ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek