Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 26 - الأحقَاف - Page - Juz 26
﴿وَلَقَدۡ مَكَّنَّٰهُمۡ فِيمَآ إِن مَّكَّنَّٰكُمۡ فِيهِ وَجَعَلۡنَا لَهُمۡ سَمۡعٗا وَأَبۡصَٰرٗا وَأَفۡـِٔدَةٗ فَمَآ أَغۡنَىٰ عَنۡهُمۡ سَمۡعُهُمۡ وَلَآ أَبۡصَٰرُهُمۡ وَلَآ أَفۡـِٔدَتُهُم مِّن شَيۡءٍ إِذۡ كَانُواْ يَجۡحَدُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[الأحقَاف: 26]
﴿ولقد مكناهم فيما إن مكناكم فيه وجعلنا لهم سمعا وأبصارا وأفئدة فما﴾ [الأحقَاف: 26]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki memu varini drdhanga sthiraparaci unnamu; a vidhanga memu (o khuraisulara) mim'malni kuda sthiraparacaledu. Memu variki cevulanu, kannulanu mariyu hrdayalanu iccamu. Kani vari cevulu, kallu mariyu hrdayalu variki upayogapadaledu; endukante varu allah sucanalanu tiraskaristu undevaru mariyu varu denini gurinci parihasam cestu undevaro ade varini cuttukunnadi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki mēmu vārini dr̥ḍhaṅgā sthiraparaci unnāmu; ā vidhaṅgā mēmu (ō khuraiṣulārā) mim'malni kūḍā sthiraparacalēdu. Mēmu vāriki cevulanu, kannulanu mariyu hr̥dayālanu iccāmu. Kāni vāri cevulū, kaḷḷū mariyu hr̥dayālu vāriki upayōgapaḍalēdu; endukaṇṭē vāru allāh sūcanalanu tiraskaristū uṇḍēvāru mariyu vāru dēnini gurin̄ci parihāsaṁ cēstū uṇḍēvārō adē vārini cuṭṭukunnadi |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా మేము వారికి (ఆదు జాతి వారికి), మీకు సయితం ఇవ్వని ఎన్నో శక్తియుక్తులను ఇచ్చాము. మేము వారికి చెవులను, కళ్లను, హృదయాలను కూడా ప్రసాదించాము. కాని వారు అల్లాహ్ వాక్యాలను త్రోసిపుచ్చినప్పుడు వారి చెవులుగానీ, కళ్లుగానీ, వారి హృదయాలుగానీ వారికే విధంగానూ ఉపకరించలేదు. వారు దేన్ని గురించి ఎగతాళి చేసేవారో చివరకు అదే వారిని చుట్టుముట్టింది |