×

అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం చేస్తుంది." చివరకు వారి నివాస స్థలాలు 46:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:25) ayat 25 in Telugu

46:25 Surah Al-Ahqaf ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 25 - الأحقَاف - Page - Juz 26

﴿تُدَمِّرُ كُلَّ شَيۡءِۭ بِأَمۡرِ رَبِّهَا فَأَصۡبَحُواْ لَا يُرَىٰٓ إِلَّا مَسَٰكِنُهُمۡۚ كَذَٰلِكَ نَجۡزِي ٱلۡقَوۡمَ ٱلۡمُجۡرِمِينَ ﴾
[الأحقَاف: 25]

అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం చేస్తుంది." చివరకు వారి నివాస స్థలాలు తప్ప, అక్కడ ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ విధంగా మేము నేరస్థులకు ప్రతీకారం చేస్తాము

❮ Previous Next ❯

ترجمة: تدمر كل شيء بأمر ربها فأصبحوا لا يرى إلا مساكنهم كذلك نجزي, باللغة التيلجو

﴿تدمر كل شيء بأمر ربها فأصبحوا لا يرى إلا مساكنهم كذلك نجزي﴾ [الأحقَاف: 25]

Abdul Raheem Mohammad Moulana
adi tana prabhuvu ajnato prati danini nasanam cestundi." Civaraku vari nivasa sthalalu tappa, akkada emi kanipincakunda poyayi. I vidhanga memu nerasthulaku pratikaram cestamu
Abdul Raheem Mohammad Moulana
adi tana prabhuvu ājñatō prati dānini nāśanaṁ cēstundi." Civaraku vāri nivāsa sthalālu tappa, akkaḍa ēmī kanipin̄cakuṇḍā pōyāyi. Ī vidhaṅgā mēmu nērasthulaku pratīkāraṁ cēstāmu
Muhammad Aziz Ur Rehman
తన ప్రభువు ఆజ్ఞపై అది సర్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది. అంతే! తెల్లవారేసరికి వారి నివాస గృహాలు తప్ప మరేమీ కనిపించలేదు. అపరాధ జనులను మేము ఇలాగే దండిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek