×

ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ 47:10 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:10) ayat 10 in Telugu

47:10 Surah Muhammad ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 10 - مُحمد - Page - Juz 26

﴿۞ أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۖ دَمَّرَ ٱللَّهُ عَلَيۡهِمۡۖ وَلِلۡكَٰفِرِينَ أَمۡثَٰلُهَا ﴾
[مُحمد: 10]

ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది

❮ Previous Next ❯

ترجمة: أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم دمر, باللغة التيلجو

﴿أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم دمر﴾ [مُحمد: 10]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu bhumilo sancarinci cudaleda? Variki purvam gatincina vari paryavasanam emayindo? Allah varini nirmulincadu. Mariyu satyatiraskarulaku alanti gate pattabotondi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru bhūmilō san̄carin̄ci cūḍalēdā? Vāriki pūrvaṁ gatin̄cina vāri paryavasānaṁ ēmayindō? Allāh vārini nirmūlin̄cāḍu. Mariyu satyatiraskārulaku alāṇṭi gatē paṭṭabōtōndi
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, వారు భూమిలో సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో గమనించలేదా? అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు. తిరస్కారులకు ఇలాంటి శిక్షలే ఉంటాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek