×

ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కాబట్టి ఆయన వారి కర్మలను 47:9 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:9) ayat 9 in Telugu

47:9 Surah Muhammad ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 9 - مُحمد - Page - Juz 26

﴿ذَٰلِكَ بِأَنَّهُمۡ كَرِهُواْ مَآ أَنزَلَ ٱللَّهُ فَأَحۡبَطَ أَعۡمَٰلَهُمۡ ﴾
[مُحمد: 9]

ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కాబట్టి ఆయన వారి కర్మలను విఫలం చేశాడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم كرهوا ما أنـزل الله فأحبط أعمالهم, باللغة التيلجو

﴿ذلك بأنهم كرهوا ما أنـزل الله فأحبط أعمالهم﴾ [مُحمد: 9]

Abdul Raheem Mohammad Moulana
idi endukante vastavaniki, varu allah avatarimpajesina danini asahyincukunnaru. Kabatti ayana vari karmalanu viphalam cesadu
Abdul Raheem Mohammad Moulana
idi endukaṇṭē vāstavāniki, vāru allāh avatarimpajēsina dānini asahyin̄cukunnāru. Kābaṭṭi āyana vāri karmalanu viphalaṁ cēśāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek