×

ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్ సంప్రదాయం. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును 48:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:23) ayat 23 in Telugu

48:23 Surah Al-Fath ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 23 - الفَتح - Page - Juz 26

﴿سُنَّةَ ٱللَّهِ ٱلَّتِي قَدۡ خَلَتۡ مِن قَبۡلُۖ وَلَن تَجِدَ لِسُنَّةِ ٱللَّهِ تَبۡدِيلٗا ﴾
[الفَتح: 23]

ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్ సంప్రదాయం. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు

❮ Previous Next ❯

ترجمة: سنة الله التي قد خلت من قبل ولن تجد لسنة الله تبديلا, باللغة التيلجو

﴿سنة الله التي قد خلت من قبل ولن تجد لسنة الله تبديلا﴾ [الفَتح: 23]

Abdul Raheem Mohammad Moulana
idi modati nunce vastu unna allah sampradayam. Nivu allah sampradayanlo elanti marpunu pondalevu
Abdul Raheem Mohammad Moulana
idi modaṭi nun̄cē vastū unna allāh sampradāyaṁ. Nīvu allāh sampradāyanlō elāṇṭi mārpunu pondalēvu
Muhammad Aziz Ur Rehman
ఇది అల్లాహ్ (సమ్మతించిన) సంప్రదాయం. ఇంతకు ముందు నుంచే ఇది ఆనవాయితీగా వస్తూ వుంది. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పునూ పొందజాలవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek