×

మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్ను చూపి పారిపోయేవారు, అప్పుడు 48:22 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:22) ayat 22 in Telugu

48:22 Surah Al-Fath ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 22 - الفَتح - Page - Juz 26

﴿وَلَوۡ قَٰتَلَكُمُ ٱلَّذِينَ كَفَرُواْ لَوَلَّوُاْ ٱلۡأَدۡبَٰرَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيّٗا وَلَا نَصِيرٗا ﴾
[الفَتح: 22]

మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్ను చూపి పారిపోయేవారు, అప్పుడు వారు ఏ రక్షకుడిని గానీ లేదా సహాయకుడిని గానీ పొందేవారు కాదు

❮ Previous Next ❯

ترجمة: ولو قاتلكم الذين كفروا لولوا الأدبار ثم لا يجدون وليا ولا نصيرا, باللغة التيلجو

﴿ولو قاتلكم الذين كفروا لولوا الأدبار ثم لا يجدون وليا ولا نصيرا﴾ [الفَتح: 22]

Abdul Raheem Mohammad Moulana
Mariyu okavela satyatiraskarulu mito yud'dhaniki digivunte, varu tappaka vennu cupi paripoyevaru, appudu varu e raksakudini gani leda sahayakudini gani pondevaru kadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu okavēḷa satyatiraskārulu mītō yud'dhāniki digivuṇṭē, vāru tappaka vennu cūpi pāripōyēvāru, appuḍu vāru ē rakṣakuḍini gānī lēdā sahāyakuḍini gānī pondēvāru kādu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఈ అవిశ్వాసులు మీతో యుద్ధానికి దిగినా వెన్నుచూపి పారిపోయి ఉండేవారు. మరి తమ కోసం ఏ సహాయకుణ్ణి, రక్షకుణ్ణి వారు పొంది ఉండేవారు కాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek