Quran with Telugu translation - Surah Al-Fath ayat 24 - الفَتح - Page - Juz 26
﴿وَهُوَ ٱلَّذِي كَفَّ أَيۡدِيَهُمۡ عَنكُمۡ وَأَيۡدِيَكُمۡ عَنۡهُم بِبَطۡنِ مَكَّةَ مِنۢ بَعۡدِ أَنۡ أَظۡفَرَكُمۡ عَلَيۡهِمۡۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرًا ﴾
[الفَتح: 24]
﴿وهو الذي كف أيديهم عنكم وأيديكم عنهم ببطن مكة من بعد أن﴾ [الفَتح: 24]
Abdul Raheem Mohammad Moulana mariyu makka loyalo miku vari mida prabalyam iccina tarvata, ayane vari cetulanu mipai padakunda mariyu mi cetulu varipai padakunda cesadu. Mariyu miru cesedanta allah custunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu makkā lōyalō mīku vāri mīda prābalyaṁ iccina tarvāta, āyanē vāri cētulanu mīpai paḍakuṇḍā mariyu mī cētulu vāripai paḍakuṇḍā cēśāḍu. Mariyu mīru cēsēdantā allāh cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman ముఖ్యంగా మక్కాలో అల్లాహ్ మీకు అవిశ్వాసులపై ప్రాబల్యం ఇచ్చిన మీదట అవిశ్వాసుల చేతులను మీ నుండి, మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే. (అప్పుడు) మీరు చేసేదంతా అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు |