×

ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు 48:4 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:4) ayat 4 in Telugu

48:4 Surah Al-Fath ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 4 - الفَتح - Page - Juz 26

﴿هُوَ ٱلَّذِيٓ أَنزَلَ ٱلسَّكِينَةَ فِي قُلُوبِ ٱلۡمُؤۡمِنِينَ لِيَزۡدَادُوٓاْ إِيمَٰنٗا مَّعَ إِيمَٰنِهِمۡۗ وَلِلَّهِ جُنُودُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا ﴾
[الفَتح: 4]

ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: هو الذي أنـزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله, باللغة التيلجو

﴿هو الذي أنـزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله﴾ [الفَتح: 4]

Abdul Raheem Mohammad Moulana
ayane, visvasula hrdayalalo santini avatarimpajesadu, vari visvasanlo marinta visvasanni adhikam cesenduku. Mariyu akasalaloni bhumiloni sain'yalanni allah adhinanlone unnayi. Mariyu allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
āyanē, viśvāsula hr̥dayālalō śāntini avatarimpajēśāḍu, vāri viśvāsanlō marinta viśvāsānni adhikaṁ cēsēnduku. Mariyu ākāśālalōni bhūmilōni sain'yālannī allāh adhīnanlōnē unnāyi. Mariyu allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని (ప్రశాంతతను, నిబ్బరాన్ని) వేసినవాడు ఆయనే, వారి విశ్వాసంతోపాటు మరింత విశ్వాసం పెంపొందటానికి, భూమ్యాకాశాలలోని సైనిక దళాలన్నీ అల్లాహ్ వే. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek