Quran with Telugu translation - Surah Al-Fath ayat 5 - الفَتح - Page - Juz 26
﴿لِّيُدۡخِلَ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنۡهُمۡ سَيِّـَٔاتِهِمۡۚ وَكَانَ ذَٰلِكَ عِندَ ٱللَّهِ فَوۡزًا عَظِيمٗا ﴾
[الفَتح: 5]
﴿ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ويكفر عنهم﴾ [الفَتح: 5]
Abdul Raheem Mohammad Moulana visvasulaina purusulanu mariyu visvasulaina strilanu krinda selayellu pravahince svargavanalalo pravesimpa jesenduku, andulo varu sasvatanga undenduku mariyu vari papalanu tolagincendukunu. Mariyu allah drstilo idi oka goppa vijayam |
Abdul Raheem Mohammad Moulana viśvāsulaina puruṣulanu mariyu viśvāsulaina strīlanu krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpa jēsēnduku, andulō vāru śāśvataṅgā uṇḍēnduku mariyu vāri pāpālanu tolagin̄cēndukūnu. Mariyu allāh dr̥ṣṭilō idi oka goppa vijayaṁ |
Muhammad Aziz Ur Rehman విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయడానికి, వారక్కడ కలకాలం ఉండేటందుకు, వారి పాపాలను వారినుండి తొలగించేటందుకు (అల్లాహ్ వారికి ఈ స్థిమితాన్ని ప్రసాదించాడు). అల్లాహ్ సన్నిధిలో ఇదే గొప్ప విజయం |