Quran with Telugu translation - Surah Al-hujurat ayat 9 - الحُجُرَات - Page - Juz 26
﴿وَإِن طَآئِفَتَانِ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ٱقۡتَتَلُواْ فَأَصۡلِحُواْ بَيۡنَهُمَاۖ فَإِنۢ بَغَتۡ إِحۡدَىٰهُمَا عَلَى ٱلۡأُخۡرَىٰ فَقَٰتِلُواْ ٱلَّتِي تَبۡغِي حَتَّىٰ تَفِيٓءَ إِلَىٰٓ أَمۡرِ ٱللَّهِۚ فَإِن فَآءَتۡ فَأَصۡلِحُواْ بَيۡنَهُمَا بِٱلۡعَدۡلِ وَأَقۡسِطُوٓاْۖ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ ﴾
[الحُجُرَات: 9]
﴿وإن طائفتان من المؤمنين اقتتلوا فأصلحوا بينهما فإن بغت إحداهما على الأخرى﴾ [الحُجُرَات: 9]
Abdul Raheem Mohammad Moulana Mariyu okavela visvasulaloni rendu vargala varu parasparam kalahincukunte, variddari madhya sandhi ceyincandi. Kani okavela, variloni oka vargam varu rendava vargam varipai daurjan'yam ceste, daurjan'yam cesina varu, allah ajna vaipunaku marale varaku, variki vyatirekanga poradandi. Taruvata varu marali vaste, vari madhya n'yayanga sandhi ceyincandi mariyu nispaksapatanga vyavaharincandi. Niscayanga, allah nispaksapatanga vyavaharince varini premistadu |
Abdul Raheem Mohammad Moulana Mariyu okavēḷa viśvāsulalōni reṇḍu vargāla vāru parasparaṁ kalahin̄cukuṇṭē, vāriddari madhya sandhi cēyin̄caṇḍi. Kāni okavēḷa, vārilōni oka vargaṁ vāru reṇḍava vargaṁ vāripai daurjan'yaṁ cēstē, daurjan'yaṁ cēsina vāru, allāh ājña vaipunaku maralē varaku, vāriki vyatirēkaṅgā pōrāḍaṇḍi. Taruvāta vāru marali vastē, vāri madhya n'yāyaṅgā sandhi cēyin̄caṇḍi mariyu niṣpakṣapātaṅgā vyavaharin̄caṇḍi. Niścayaṅgā, allāh niṣpakṣapātaṅgā vyavaharin̄cē vārini prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాల వారు పరస్పరం గొడవపడితే వారి మధ్య సయోధ్య చేయండి. మరి వారిలో ఒక పక్షంవారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలివచ్చే వరకూ మీరు వారితో పోరాడండి. వారు గనక మరలివస్తే వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య కుదర్చండి. సమభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా సమభావంతో వ్యవహరించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు |