×

వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి. మరియు మీరు 49:10 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:10) ayat 10 in Telugu

49:10 Surah Al-hujurat ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 10 - الحُجُرَات - Page - Juz 26

﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ إِخۡوَةٞ فَأَصۡلِحُواْ بَيۡنَ أَخَوَيۡكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ ﴾
[الحُجُرَات: 10]

వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి. మరియు మీరు కరుణించ బడాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون, باللغة التيلجو

﴿إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون﴾ [الحُجُرَات: 10]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki visvasulu parasparam sahodarulu, kavuna mi sahodarula madhya sandhi ceyincandi. Mariyu miru karuninca badalante allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki viśvāsulu parasparaṁ sahōdarulu, kāvuna mī sahōdarula madhya sandhi cēyin̄caṇḍi. Mariyu mīru karuṇin̄ca baḍālaṇṭē allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి – తద్వారా మీరు కరుణించబడవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek