Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 119 - المَائدة - Page - Juz 7
﴿قَالَ ٱللَّهُ هَٰذَا يَوۡمُ يَنفَعُ ٱلصَّٰدِقِينَ صِدۡقُهُمۡۚ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[المَائدة: 119]
﴿قال الله هذا يوم ينفع الصادقين صدقهم لهم جنات تجري من تحتها﴾ [المَائدة: 119]
Abdul Raheem Mohammad Moulana Appudu allah ila selaviccadu: "I roju satyavantulaku vari satyam labhadayaka mavutundi. Variki krinda kaluvalu pravahince svargavanalu labhistayi. Akkada varu sasvatanga kalakalamuntaru. Allah vari patla prasannudavutadu mariyu varu ayanato prasannulavutaru. Ide goppa vijayam (saphalyam) |
Abdul Raheem Mohammad Moulana Appuḍu allāh ilā selaviccāḍu: "Ī rōju satyavantulaku vāri satyaṁ lābhadāyaka mavutundi. Vāriki krinda kāluvalu pravahin̄cē svargavanālu labhistāyi. Akkaḍa vāru śāśvataṅgā kalakālamuṇṭāru. Allāh vāri paṭla prasannuḍavutāḍu mariyu vāru āyanatō prasannulavutāru. Idē goppa vijayaṁ (sāphalyaṁ) |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తాడు: “ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం ప్రయోజనకరమవుతుంది. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలు వారికి ప్రాప్తిస్తాయి. అందులో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. వాస్తవానికి గొప్ప సాఫల్యమంటే ఇదే |