×

ఆకాశాల పైననూ, భూమి పైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే! 5:120 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:120) ayat 120 in Telugu

5:120 Surah Al-Ma’idah ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 120 - المَائدة - Page - Juz 7

﴿لِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا فِيهِنَّۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرُۢ ﴾
[المَائدة: 120]

ఆకాశాల పైననూ, భూమి పైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే! మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు (అన్నింటిపై అధికారం గలవాడు)

❮ Previous Next ❯

ترجمة: لله ملك السموات والأرض وما فيهن وهو على كل شيء قدير, باللغة التيلجو

﴿لله ملك السموات والأرض وما فيهن وهو على كل شيء قدير﴾ [المَائدة: 120]

Abdul Raheem Mohammad Moulana
akasala painanu, bhumi painanu mariyu vatilo nunna samastam painanu, samrajyadhipatyam allah de! Mariyu ayane pratidi ceyagala samardhudu (annintipai adhikaram galavadu)
Abdul Raheem Mohammad Moulana
ākāśāla painanū, bhūmi painanū mariyu vāṭilō nunna samastaṁ painanū, sāmrājyādhipatyaṁ allāh dē! Mariyu āyanē pratidī cēyagala samardhuḍu (anniṇṭipai adhikāraṁ galavāḍu)
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలు, భూమి, ఇంకా వాటిలో ఉన్న సమస్త వస్తువుల ఆధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek