Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 19 - المَائدة - Page - Juz 6
﴿يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُولُنَا يُبَيِّنُ لَكُمۡ عَلَىٰ فَتۡرَةٖ مِّنَ ٱلرُّسُلِ أَن تَقُولُواْ مَا جَآءَنَا مِنۢ بَشِيرٖ وَلَا نَذِيرٖۖ فَقَدۡ جَآءَكُم بَشِيرٞ وَنَذِيرٞۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[المَائدة: 19]
﴿ياأهل الكتاب قد جاءكم رسولنا يبين لكم على فترة من الرسل أن﴾ [المَائدة: 19]
Abdul Raheem Mohammad Moulana o grantha prajalara! Pravaktalu ravatam, agi poyina konta kalam taruvata, miku anta spastanga telupataniki, vastavanga ma sandesaharudu (muham'mad) mi vaddaku vaccadu. Miru: "Ma vaddaku subhavartalu vinipincevadu mariyu heccarikalu cesevadu evvadu raledu." Ani anakudadani. Nis'sandehanga ippudu miku subhavartalu vinipincevadu mariyu heccarikalu cesevadu vacci vunnadu. Mariyu allah pratidi ceyagala samarthudu |
Abdul Raheem Mohammad Moulana ō grantha prajalārā! Pravaktalu rāvaṭaṁ, āgi pōyina konta kālaṁ taruvāta, mīku antā spaṣṭaṅgā telupaṭāniki, vāstavaṅgā mā sandēśaharuḍu (muham'mad) mī vaddaku vaccāḍu. Mīru: "Mā vaddaku śubhavārtalu vinipin̄cēvāḍu mariyu heccarikalu cēsēvāḍu evvaḍū rālēdu." Ani anakūḍadani. Nis'sandēhaṅgā ippuḍu mīku śubhavārtalu vinipin̄cēvāḍu mariyu heccarikalu cēsēvāḍu vacci vunnāḍu. Mariyu allāh pratidī cēyagala samarthuḍu |
Muhammad Aziz Ur Rehman గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు |