Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 18 - المَائدة - Page - Juz 6
﴿وَقَالَتِ ٱلۡيَهُودُ وَٱلنَّصَٰرَىٰ نَحۡنُ أَبۡنَٰٓؤُاْ ٱللَّهِ وَأَحِبَّٰٓؤُهُۥۚ قُلۡ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُمۖ بَلۡ أَنتُم بَشَرٞ مِّمَّنۡ خَلَقَۚ يَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۚ وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۖ وَإِلَيۡهِ ٱلۡمَصِيرُ ﴾
[المَائدة: 18]
﴿وقالت اليهود والنصارى نحن أبناء الله وأحباؤه قل فلم يعذبكم بذنوبكم بل﴾ [المَائدة: 18]
Abdul Raheem Mohammad Moulana mariyu yudulu mariyu kraistavulu ila antaru: "Memu allah santanam mariyu ayanaku priyamaina varamu." (Varito) ila anu: "Ayite, ayana mi papalaku mim'malni enduku siksistunnadu? Ala kadu, miru kuda ayana puttincina manavulalo okaru matrame! Ayana tanu korina varini ksamistadu mariyu tanu korina varini siksistadu. Mariyu akasalalo, bhumilo mariyu vati madhya unna samastam mida samrajyadhi patyam allah de mariyu ayana vaipunake (andariki) marali povalasi undi |
Abdul Raheem Mohammad Moulana mariyu yūdulu mariyu kraistavulu ilā aṇṭāru: "Mēmu allāh santānaṁ mariyu āyanaku priyamaina vāramu." (Vāritō) ilā anu: "Ayitē, āyana mī pāpālaku mim'malni enduku śikṣistunnāḍu? Alā kādu, mīru kūḍa āyana puṭṭin̄cina mānavulalō okaru mātramē! Āyana tānu kōrina vārini kṣamistāḍu mariyu tānu kōrina vārini śikṣistāḍu. Mariyu ākāśālalō, bhūmilō mariyu vāṭi madhya unna samastaṁ mīda sāmrājyādhi patyaṁ allāh dē mariyu āyana vaipunakē (andarikī) marali pōvalasi undi |
Muhammad Aziz Ur Rehman “మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రియమైన వారం” అని యూదులు, క్రైస్తవులు (నస్రానీలు) అంటారు. (ఓ ప్రవక్తా!) వారిని ఇలా అడుగు : “మరయితే మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమ్యా కాశాలలోనూ, వాటి మధ్యనూ ఉన్నవాటన్నింటిపై అధికారం అల్లాహ్‌దే. ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది.” |