×

మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "నా జాతి ప్రజలారా! 5:20 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:20) ayat 20 in Telugu

5:20 Surah Al-Ma’idah ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 20 - المَائدة - Page - Juz 6

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ جَعَلَ فِيكُمۡ أَنۢبِيَآءَ وَجَعَلَكُم مُّلُوكٗا وَءَاتَىٰكُم مَّا لَمۡ يُؤۡتِ أَحَدٗا مِّنَ ٱلۡعَٰلَمِينَ ﴾
[المَائدة: 20]

మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు. మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه ياقوم اذكروا نعمة الله عليكم إذ جعل فيكم, باللغة التيلجو

﴿وإذ قال موسى لقومه ياقوم اذكروا نعمة الله عليكم إذ جعل فيكم﴾ [المَائدة: 20]

Abdul Raheem Mohammad Moulana
Mariyu musa tana jati prajalato ila annadi (jnapakam cesukondi): "Na jati prajalara! Allah miku cesina anugrahalanu jnapakam cesukondi; ayana milo nundi pravaktalanu avirbhavimpajesadu mariyu mim'malni sarvabhaumuluga cesadu. Mariyu (a kalanlo) prapancanlo evvariki prasadincani vatini (anugrahalanu) miku prasadincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mūsā tana jāti prajalatō ilā annadi (jñāpakaṁ cēsukōṇḍi): "Nā jāti prajalārā! Allāh mīku cēsina anugrahālanu jñāpakaṁ cēsukōṇḍi; āyana mīlō nuṇḍi pravaktalanu āvirbhavimpajēśāḍu mariyu mim'malni sārvabhaumulugā cēśāḍu. Mariyu (ā kālanlō) prapan̄canlō evvarikī prasādin̄cani vāṭini (anugrahālanu) mīku prasādin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
మూసా తన జాతి వారినుద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి : “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త మననం చేసుకోండి – ఆయన మీలో ప్రవక్తల్ని నియమించాడు. మిమ్మల్ని రాజులుగా చేశాడు. లోకవాసులలో ఎవరికీ ప్రసాదించని దానిని మీకు ప్రసాదించాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek