Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 41 - المَائدة - Page - Juz 6
﴿۞ يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ لَا يَحۡزُنكَ ٱلَّذِينَ يُسَٰرِعُونَ فِي ٱلۡكُفۡرِ مِنَ ٱلَّذِينَ قَالُوٓاْ ءَامَنَّا بِأَفۡوَٰهِهِمۡ وَلَمۡ تُؤۡمِن قُلُوبُهُمۡۛ وَمِنَ ٱلَّذِينَ هَادُواْۛ سَمَّٰعُونَ لِلۡكَذِبِ سَمَّٰعُونَ لِقَوۡمٍ ءَاخَرِينَ لَمۡ يَأۡتُوكَۖ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ مِنۢ بَعۡدِ مَوَاضِعِهِۦۖ يَقُولُونَ إِنۡ أُوتِيتُمۡ هَٰذَا فَخُذُوهُ وَإِن لَّمۡ تُؤۡتَوۡهُ فَٱحۡذَرُواْۚ وَمَن يُرِدِ ٱللَّهُ فِتۡنَتَهُۥ فَلَن تَمۡلِكَ لَهُۥ مِنَ ٱللَّهِ شَيۡـًٔاۚ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَمۡ يُرِدِ ٱللَّهُ أَن يُطَهِّرَ قُلُوبَهُمۡۚ لَهُمۡ فِي ٱلدُّنۡيَا خِزۡيٞۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابٌ عَظِيمٞ ﴾
[المَائدة: 41]
﴿ياأيها الرسول لا يحزنك الذين يسارعون في الكفر من الذين قالوا آمنا﴾ [المَائدة: 41]
Abdul Raheem Mohammad Moulana o pravakta! Satyatiraskaranloki parugulu tise vari valla nivu duhkhapadaku. Alanti varu: "Memu visvasincamu." Ani tama notito matrame antaru. Kani vari hrdayalu visvasincaledu. Mariyu yudulalo kondaru asatyalanu kutuhalanto vine varunnaru mariyu ni vaddaku ennadu rani itara prajalaku (andajeyataniki) mi matalu vine varunnaru. Varu padala arthalanu marci, vati sandarbhalaku bhinnanga tisukuni ila antaru: "Miku i vidhamaina (sandesam) istene svikarincandi mariyu ilantidi ivvaka pote, jagratta padandi!" Mariyu allah evarini pariksinca dalacado (tappu darilo vadala dalacado) varini allah nundi tappincataniki nivu emi ceyalevu. Evari hrdayalanu allah parisud'dha paraca goraledo alanti varu vire. Variki ihalokanlo avamanam untundi. Mariyu variki paralokanlo ghora siksa untundi |
Abdul Raheem Mohammad Moulana ō pravaktā! Satyatiraskāranlōki parugulu tīsē vāri valla nīvu duḥkhapaḍaku. Alāṇṭi vāru: "Mēmu viśvasin̄cāmu." Ani tama nōṭitō mātramē aṇṭāru. Kāni vāri hr̥dayālu viśvasin̄calēdu. Mariyu yūdulalō kondaru asatyālanu kutūhalantō vinē vārunnāru mariyu nī vaddaku ennaḍū rāni itara prajalaku (andajēyaṭāniki) mī māṭalu vinē vārunnāru. Vāru padāla arthālanu mārci, vāṭi sandarbhālaku bhinnaṅgā tīsukuni ilā aṇṭāru: "Mīku ī vidhamaina (sandēśaṁ) istēnē svīkarin̄caṇḍi mariyu ilāṇṭidi ivvaka pōtē, jāgratta paḍaṇḍi!" Mariyu allāh evarini parīkṣin̄ca dalacāḍō (tappu dārilō vadala dalacāḍō) vārini allāh nuṇḍi tappin̄caṭāniki nīvu ēmī cēyalēvu. Evari hr̥dayālanu allāh pariśud'dha paraca gōralēdō alāṇṭi vāru vīrē. Vāriki ihalōkanlō avamānaṁ uṇṭundi. Mariyu vāriki paralōkanlō ghōra śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman ఓ ప్రవక్తా! అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినాసరే – వాస్తవానికి వారి హృదయాలు విశ్వాస పూరితం కావు (వాటిలో కాపట్యం ఉంది). కాగా; యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకూ నీ వద్దకు రాని వారి కోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, వాటిని తారుమారు చేస్తారు. “మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి. ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి” అని (ప్రజలకు) చెబుతారు. అల్లాహ్ ఎవరినయినా వినాశాని (ఫిత్నా)కి లోను చేయదలిస్తే అల్లాహ్‌కు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్ పరిశుద్ధ పరచదలచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు |