Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 42 - المَائدة - Page - Juz 6
﴿سَمَّٰعُونَ لِلۡكَذِبِ أَكَّٰلُونَ لِلسُّحۡتِۚ فَإِن جَآءُوكَ فَٱحۡكُم بَيۡنَهُمۡ أَوۡ أَعۡرِضۡ عَنۡهُمۡۖ وَإِن تُعۡرِضۡ عَنۡهُمۡ فَلَن يَضُرُّوكَ شَيۡـٔٗاۖ وَإِنۡ حَكَمۡتَ فَٱحۡكُم بَيۡنَهُم بِٱلۡقِسۡطِۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ ﴾
[المَائدة: 42]
﴿سماعون للكذب أكالون للسحت فإن جاءوك فاحكم بينهم أو أعرض عنهم وإن﴾ [المَائدة: 42]
Abdul Raheem Mohammad Moulana Varu abad'dhanni vinevaru mariyu nisid'dhamaina danini tinevaru. Kavuna varu ni vaddaku (n'yayaniki) vaste, nivu (istapadite) vari madhya tirpu ceyi, leda mukham trippuko. Nivu vari nundi vimukhudavaite varu nikemi hani ceya leru. Nivu vari madhya tirpu ceste, n'yayanga matrame tirpu ceyi. Niscayanga, allah n'yayabad'dhulaina varini premistadu |
Abdul Raheem Mohammad Moulana Vāru abad'dhānni vinēvāru mariyu niṣid'dhamaina dānini tinēvāru. Kāvuna vāru nī vaddaku (n'yāyāniki) vastē, nīvu (iṣṭapaḍitē) vāri madhya tīrpu cēyi, lēdā mukhaṁ trippukō. Nīvu vāri nuṇḍi vimukhuḍavaitē vāru nīkēmī hāni cēya lēru. Nīvu vāri madhya tīrpu cēstē, n'yāyaṅgā mātramē tīrpu cēyi. Niścayaṅgā, allāh n'yāyabad'dhulaina vārini prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman వీరు చెవియొగ్గి అబద్ధాలు వినేవారు, నిషిద్ధమైన సొమ్ము (హరాం) చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు (తమ గొడవలను) నీ వద్దకు తీసుకువస్తే, నీకిష్టముంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారినుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. ఒకవేళ నువ్వు (వారి వ్యవహారాలపై), తీర్పు చెబితే వారిమధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్ న్యాయశీలురను ప్రేమిస్తాడు |