Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 64 - المَائدة - Page - Juz 6
﴿وَقَالَتِ ٱلۡيَهُودُ يَدُ ٱللَّهِ مَغۡلُولَةٌۚ غُلَّتۡ أَيۡدِيهِمۡ وَلُعِنُواْ بِمَا قَالُواْۘ بَلۡ يَدَاهُ مَبۡسُوطَتَانِ يُنفِقُ كَيۡفَ يَشَآءُۚ وَلَيَزِيدَنَّ كَثِيرٗا مِّنۡهُم مَّآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَ طُغۡيَٰنٗا وَكُفۡرٗاۚ وَأَلۡقَيۡنَا بَيۡنَهُمُ ٱلۡعَدَٰوَةَ وَٱلۡبَغۡضَآءَ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِۚ كُلَّمَآ أَوۡقَدُواْ نَارٗا لِّلۡحَرۡبِ أَطۡفَأَهَا ٱللَّهُۚ وَيَسۡعَوۡنَ فِي ٱلۡأَرۡضِ فَسَادٗاۚ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلۡمُفۡسِدِينَ ﴾
[المَائدة: 64]
﴿وقالت اليهود يد الله مغلولة غلت أيديهم ولعنوا بما قالوا بل يداه﴾ [المَائدة: 64]
Abdul Raheem Mohammad Moulana Mariyu yudulu: "Allah cetulaku sankellu padi unnayi." Ani antaru. Vari cetulake sankellu veyabadugaka! Mariyu varu palikina daniki varu sapincabadugaka! Vastavaniki ayana (allah) rendu cetulu vistarimpabadi unnayi; ayana (tana anugrahalanu) tanu korinatlu kharcu cestadu. Mariyu (o pravakta!) Ni prabhuvu tarapu nundi nipai avatarimpajeyabadinadi (i grantham) niscayanga, varilo cala mandiki talabirusutanam mariyu satya tiraskaranni matrame pencutunnadi. Mariyu memu vari madhya virodhanni mariyu dvesanni, tirpudinam varaku undetatlu cesamu. Varu yud'dha jvalalanu prajvalimpajesinapudalla, allah danini callarcadu. Mariyu varu bhumilo kallolam rekettincataniki patu padutunnaru. Mariyu allah kallolam rekettince varini premincadu |
Abdul Raheem Mohammad Moulana Mariyu yūdulu: "Allāh cētulaku saṅkeḷḷu paḍi unnāyi." Ani aṇṭāru. Vāri cētulakē saṅkeḷḷu vēyabaḍugāka! Mariyu vāru palikina dāniki vāru śapin̄cabaḍugāka! Vāstavāniki āyana (allāh) reṇḍu cētulu vistarimpabaḍi unnāyi; āyana (tana anugrahālanu) tānu kōrinaṭlu kharcu cēstāḍu. Mariyu (ō pravaktā!) Nī prabhuvu tarapu nuṇḍi nīpai avatarimpajēyabaḍinadi (ī granthaṁ) niścayaṅgā, vārilō cālā mandiki talabirusutanaṁ mariyu satya tiraskārānni mātramē pen̄cutunnadi. Mariyu mēmu vāri madhya virōdhānni mariyu dvēṣānni, tīrpudinaṁ varaku uṇḍēṭaṭlu cēśāmu. Vāru yud'dha jvālalanu prajvalimpajēsinapuḍallā, allāh dānini callārcāḍu. Mariyu vāru bhūmilō kallōlaṁ rēkettin̄caṭāniki pāṭu paḍutunnāru. Mariyu allāh kallōlaṁ rēkettin̄cē vārini prēmin̄caḍu |
Muhammad Aziz Ur Rehman “అల్లాహ్ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు. నీపైన నీ ప్రభువు తరఫు నుంచి అవతరించిన సందేశం వారిలోని చాలా మందిలో తలబిరుసుతనాన్ని, తిరస్కారభావాన్నే వృద్ధి చేస్తుంది. ఇంకా, మేము వారి మధ్య ప్రళయదినం వరకూ విరోధం, విద్వేషం ఉండేలా చేశాము. వారు యుద్ధాగ్నిని రాజేసినప్పుడల్లా, అల్లాహ్ దాన్ని ఆర్పివేస్తాడు. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారు. కాగా; అల్లాహ్ కల్లోల జనకులను ఎంతమాత్రం ప్రేమించడు |