×

వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అహ్ బార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి 5:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:63) ayat 63 in Telugu

5:63 Surah Al-Ma’idah ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 63 - المَائدة - Page - Juz 6

﴿لَوۡلَا يَنۡهَىٰهُمُ ٱلرَّبَّٰنِيُّونَ وَٱلۡأَحۡبَارُ عَن قَوۡلِهِمُ ٱلۡإِثۡمَ وَأَكۡلِهِمُ ٱلسُّحۡتَۚ لَبِئۡسَ مَا كَانُواْ يَصۡنَعُونَ ﴾
[المَائدة: 63]

వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అహ్ బార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిద్ధమైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి

❮ Previous Next ❯

ترجمة: لولا ينهاهم الربانيون والأحبار عن قولهم الإثم وأكلهم السحت لبئس ما كانوا, باللغة التيلجو

﴿لولا ينهاهم الربانيون والأحبار عن قولهم الإثم وأكلهم السحت لبئس ما كانوا﴾ [المَائدة: 63]

Abdul Raheem Mohammad Moulana
vari dharmavettalu (rabbaniyyun) mariyu matacarulu (ah bar) varini, papapu matalu palakatam nundi mariyu nisid'dhamaina vatini tinatam nundi enduku varincaru? Varu cese karyalu enta nicamainavi
Abdul Raheem Mohammad Moulana
vāri dharmavēttalu (rabbāniyyūn) mariyu matācārulu (ah bār) vārini, pāpapu māṭalu palakaṭaṁ nuṇḍi mariyu niṣid'dhamaina vāṭini tinaṭaṁ nuṇḍi enduku vārin̄caru? Vāru cēsē kāryālu enta nīcamainavi
Muhammad Aziz Ur Rehman
వారు ఇలాంటి పాపిష్టిమాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపరు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek