×

మరియు వాస్తవానికి గ్రంథ ప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగి వుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను 5:65 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:65) ayat 65 in Telugu

5:65 Surah Al-Ma’idah ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 65 - المَائدة - Page - Juz 6

﴿وَلَوۡ أَنَّ أَهۡلَ ٱلۡكِتَٰبِ ءَامَنُواْ وَٱتَّقَوۡاْ لَكَفَّرۡنَا عَنۡهُمۡ سَيِّـَٔاتِهِمۡ وَلَأَدۡخَلۡنَٰهُمۡ جَنَّٰتِ ٱلنَّعِيمِ ﴾
[المَائدة: 65]

మరియు వాస్తవానికి గ్రంథ ప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగి వుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము

❮ Previous Next ❯

ترجمة: ولو أن أهل الكتاب آمنوا واتقوا لكفرنا عنهم سيئاتهم ولأدخلناهم جنات النعيم, باللغة التيلجو

﴿ولو أن أهل الكتاب آمنوا واتقوا لكفرنا عنهم سيئاتهم ولأدخلناهم جنات النعيم﴾ [المَائدة: 65]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki grantha prajalu visvasinci, daivabhiti kaligi vunte! Niscayanga, memu vari papalanu tolaginci, varini sresthamaina svargavanalalo pravesimpajesi undevaramu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki grantha prajalu viśvasin̄ci, daivabhīti kaligi vuṇṭē! Niścayaṅgā, mēmu vāri pāpālanu tolagin̄ci, vārini śrēṣṭhamaina svargavanālalō pravēśimpajēsi uṇḍēvāramu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఈ గ్రంథవహులే గనక విశ్వసించి, భయభక్తులతో కూడుకున్న (తఖ్వా) విధానాన్ని అవలంబించినట్లయితే, మేము వారి పాపాలన్నింటినీ వారి నుంచి దూరంచేసి, సుఖ సౌఖ్యాలతో కూడుకున్న స్వర్గవనాలలో వారికి తప్పకుండా ప్రవేశం కల్పించేవారము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek