×

మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక 5:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:75) ayat 75 in Telugu

5:75 Surah Al-Ma’idah ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 75 - المَائدة - Page - Juz 6

﴿مَّا ٱلۡمَسِيحُ ٱبۡنُ مَرۡيَمَ إِلَّا رَسُولٞ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِ ٱلرُّسُلُ وَأُمُّهُۥ صِدِّيقَةٞۖ كَانَا يَأۡكُلَانِ ٱلطَّعَامَۗ ٱنظُرۡ كَيۡفَ نُبَيِّنُ لَهُمُ ٱلۡأٓيَٰتِ ثُمَّ ٱنظُرۡ أَنَّىٰ يُؤۡفَكُونَ ﴾
[المَائدة: 75]

మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)

❮ Previous Next ❯

ترجمة: ما المسيح ابن مريم إلا رسول قد خلت من قبله الرسل وأمه, باللغة التيلجو

﴿ما المسيح ابن مريم إلا رسول قد خلت من قبله الرسل وأمه﴾ [المَائدة: 75]

Abdul Raheem Mohammad Moulana
maryam kumarudu masih (kristu) kevalam oka pravakta matrame. Ataniki purvam kuda aneka pravaktalu gatincaru. Mariyu atani talli satyavati (sid'dhikhah). Variddaru aharam tinevaru. Cudandi! Memu variki i sucanalanu e vidhanga spastaparicamo! Ayina cudandi! E vidhanga varu mosagimpabadutunnaro (satyam nundi maralimpabadutunnaro)
Abdul Raheem Mohammad Moulana
maryam kumāruḍu masīh (krīstu) kēvalaṁ oka pravakta mātramē. Ataniki pūrvaṁ kūḍā anēka pravaktalu gatin̄cāru. Mariyu atani talli satyavati (sid'dhīkhah). Vāriddarū āhāraṁ tinēvāru. Cūḍaṇḍi! Mēmu vāriki ī sūcanalanu ē vidhaṅgā spaṣṭaparicāmō! Ayinā cūḍaṇḍi! Ē vidhaṅgā vāru mōsagimpabaḍutunnārō (satyaṁ nuṇḍi maralimpabaḍutunnārō)
Muhammad Aziz Ur Rehman
మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek