×

ఇలా అను: "ఏమీ? మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గానీ, లాభం గానీ 5:76 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:76) ayat 76 in Telugu

5:76 Surah Al-Ma’idah ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 76 - المَائدة - Page - Juz 6

﴿قُلۡ أَتَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَمۡلِكُ لَكُمۡ ضَرّٗا وَلَا نَفۡعٗاۚ وَٱللَّهُ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[المَائدة: 76]

ఇలా అను: "ఏమీ? మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గానీ, లాభం గానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: قل أتعبدون من دون الله ما لا يملك لكم ضرا ولا نفعا, باللغة التيلجو

﴿قل أتعبدون من دون الله ما لا يملك لكم ضرا ولا نفعا﴾ [المَائدة: 76]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Emi? Miru allah nu vadili, miku nastam gani, labham gani cese adhikaram leni danini aradhistara? Mariyu kevalam allah matrame sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Ēmī? Mīru allāh nu vadili, mīku naṣṭaṁ gānī, lābhaṁ gānī cēsē adhikāraṁ lēni dānini ārādhistārā? Mariyu kēvalaṁ allāh mātramē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్‌ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek