×

ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా 5:78 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:78) ayat 78 in Telugu

5:78 Surah Al-Ma’idah ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 78 - المَائدة - Page - Juz 6

﴿لُعِنَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۢ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ عَلَىٰ لِسَانِ دَاوُۥدَ وَعِيسَى ٱبۡنِ مَرۡيَمَۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ ﴾
[المَائدة: 78]

ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు. ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం

❮ Previous Next ❯

ترجمة: لعن الذين كفروا من بني إسرائيل على لسان داود وعيسى ابن مريم, باللغة التيلجو

﴿لعن الذين كفروا من بني إسرائيل على لسان داود وعيسى ابن مريم﴾ [المَائدة: 78]

Abdul Raheem Mohammad Moulana
Israyil santati varilo avisvasa margam avalambincina varu, davud mariyu maryam kumarudaina isa (esu) nalukato (notito) sapincabaddaru. Idi varu avidheyulai haddulu miri pravartincina dani phalitam
Abdul Raheem Mohammad Moulana
Isrāyīl santati vārilō aviśvāsa mārgaṁ avalambin̄cina vāru, dāvūd mariyu maryam kumāruḍaina īsā (ēsu) nālukatō (nōṭitō) śapin̄cabaḍḍāru. Idi vāru avidhēyulai haddulu mīri pravartin̄cina dāni phalitaṁ
Muhammad Aziz Ur Rehman
ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యమ్‌ పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు. హద్దుమీరి ప్రవర్తించేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek