×

(ఇంకా) ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు 5:77 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:77) ayat 77 in Telugu

5:77 Surah Al-Ma’idah ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 77 - المَائدة - Page - Juz 6

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لَا تَغۡلُواْ فِي دِينِكُمۡ غَيۡرَ ٱلۡحَقِّ وَلَا تَتَّبِعُوٓاْ أَهۡوَآءَ قَوۡمٖ قَدۡ ضَلُّواْ مِن قَبۡلُ وَأَضَلُّواْ كَثِيرٗا وَضَلُّواْ عَن سَوَآءِ ٱلسَّبِيلِ ﴾
[المَائدة: 77]

(ఇంకా) ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైన వారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు

❮ Previous Next ❯

ترجمة: قل ياأهل الكتاب لا تغلوا في دينكم غير الحق ولا تتبعوا أهواء, باللغة التيلجو

﴿قل ياأهل الكتاب لا تغلوا في دينكم غير الحق ولا تتبعوا أهواء﴾ [المَائدة: 77]

Abdul Raheem Mohammad Moulana
(inka) ila anu: "O grantha prajalara! Mi dharmam visayanlo miru adharmanga haddulu miri pravartincakandi. Mariyu intaku purvam margabhrastulaina vari korikalanu anusarincakandi. Varu aneka itarulanu kuda margabhrastuluga cesaru mariyu varu kuda rjumargam nundi tappipoyaru
Abdul Raheem Mohammad Moulana
(iṅkā) ilā anu: "Ō grantha prajalārā! Mī dharmaṁ viṣayanlō mīru adharmaṅgā haddulu mīri pravartin̄cakaṇḍi. Mariyu intaku pūrvaṁ mārgabhraṣṭulaina vāri kōrikalanu anusarin̄cakaṇḍi. Vāru anēka itarulanu kūḍā mārgabhraṣṭulugā cēśāru mariyu vāru kūḍa r̥jumārgaṁ nuṇḍi tappipōyāru
Muhammad Aziz Ur Rehman
ఇలా చెప్పేయి : “ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైనవారి మనోవాంఛలను అనుసరించకండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek