×

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న 5:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:8) ayat 8 in Telugu

5:8 Surah Al-Ma’idah ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 8 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُونُواْ قَوَّٰمِينَ لِلَّهِ شُهَدَآءَ بِٱلۡقِسۡطِۖ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَـَٔانُ قَوۡمٍ عَلَىٰٓ أَلَّا تَعۡدِلُواْۚ ٱعۡدِلُواْ هُوَ أَقۡرَبُ لِلتَّقۡوَىٰۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ﴾
[المَائدة: 8]

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا كونوا قوامين لله شهداء بالقسط ولا يجرمنكم شنآن قوم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا كونوا قوامين لله شهداء بالقسط ولا يجرمنكم شنآن قوم﴾ [المَائدة: 8]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Miru allah koraku n'yayanga saksyamivvataniki sthiranga nilabadandi. Itarula patla mikunna dvesanikilonai, miru n'yayanni tyajincakandi. N'yayam ceyandi, adi daivabhaktiki samipamainadi. Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, miru cesedanta allah erugunu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mīru allāh koraku n'yāyaṅgā sākṣyamivvaṭāniki sthiraṅgā nilabaḍaṇḍi. Itarula paṭla mīkunna dvēṣānikilōnai, mīru n'yāyānni tyajin̄cakaṇḍi. N'yāyaṁ cēyaṇḍi, adi daivabhaktiki samīpamainadi. Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, mīru cēsēdantā allāh erugunu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కొరకు సత్యంపై నిలకడగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయవిరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చెయ్యండి. ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుస్తూనే ఉంటాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek