×

మరియు మీకు అల్లాహ్ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని 5:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:7) ayat 7 in Telugu

5:7 Surah Al-Ma’idah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 7 - المَائدة - Page - Juz 6

﴿وَٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ وَمِيثَٰقَهُ ٱلَّذِي وَاثَقَكُم بِهِۦٓ إِذۡ قُلۡتُمۡ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[المَائدة: 7]

మరియు మీకు అల్లాహ్ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు: "మేము విన్నాము మరియు విధేయుల మయ్యాము." అని అన్నారు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: واذكروا نعمة الله عليكم وميثاقه الذي واثقكم به إذ قلتم سمعنا وأطعنا, باللغة التيلجو

﴿واذكروا نعمة الله عليكم وميثاقه الذي واثقكم به إذ قلتم سمعنا وأطعنا﴾ [المَائدة: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu miku allah cesina anugrahanni mariyu ayana mi nundi tisukunna drdhamaina pramananni jnapakam cesukondi. Appudu miru: "Memu vinnamu mariyu vidheyula mayyamu." Ani annaru. Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, hrdayalalo unnadanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīku allāh cēsina anugrahānni mariyu āyana mī nuṇḍi tīsukunna dr̥ḍhamaina pramāṇānni jñāpakaṁ cēsukōṇḍi. Appuḍu mīru: "Mēmu vinnāmu mariyu vidhēyula mayyāmu." Ani annāru. Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, hr̥dayālalō unnadantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మీపై ఉన్న అల్లాహ్‌ అనుగ్రహాన్ని, ఆయన మీనుండి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు, “మేము విన్నాము, శిరసావహించాము” అని చెప్పి ఉన్నారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మనసుల్లోని విషయాలు సయితం ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek