×

సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం 5:96 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:96) ayat 96 in Telugu

5:96 Surah Al-Ma’idah ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 96 - المَائدة - Page - Juz 7

﴿أُحِلَّ لَكُمۡ صَيۡدُ ٱلۡبَحۡرِ وَطَعَامُهُۥ مَتَٰعٗا لَّكُمۡ وَلِلسَّيَّارَةِۖ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ ٱلۡبَرِّ مَا دُمۡتُمۡ حُرُمٗاۗ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ إِلَيۡهِ تُحۡشَرُونَ ﴾
[المَائدة: 96]

సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر, باللغة التيلجو

﴿أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر﴾ [المَائدة: 96]

Abdul Raheem Mohammad Moulana
samudra jantuvulanu vetadatam mariyu vatini tinatam, jivanopadhiga miku (sthiranivasulaku) mariyu prayanikulaku dharmasam'matam ceyabadindi. Kani, miru ihram sthitilo unnanta varaku bhumipai vetadatam miku nisedhimpabadindi. Kavuna miru (punarut'thana dinamuna) evari mundu ayite samavesa paraca badataro a allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
samudra jantuvulanu vēṭāḍaṭaṁ mariyu vāṭini tinaṭaṁ, jīvanōpādhigā mīkū (sthiranivāsulakū) mariyu prayāṇīkulakū dharmasam'mataṁ cēyabaḍindi. Kānī, mīru ihrām sthitilō unnanta varakū bhūmipai vēṭāḍaṭaṁ mīku niṣēdhimpabaḍindi. Kāvuna mīru (punarut'thāna dinamuna) evari mundu ayitē samāvēśa paraca baḍatārō ā allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
సముద్రపు జంతువులను వేటాడటం, దాని ఆహారం మీకొరకు ధర్మసమ్మతం గావించబడింది. మీ ప్రయోజనం కోసం, ప్రయాణీకుల కోసం కూడా. అయితే మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం నిషేధించబడింది. అల్లాహ్‌కు భయపడండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek