×

అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ 5:97 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:97) ayat 97 in Telugu

5:97 Surah Al-Ma’idah ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 97 - المَائدة - Page - Juz 7

﴿۞ جَعَلَ ٱللَّهُ ٱلۡكَعۡبَةَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ قِيَٰمٗا لِّلنَّاسِ وَٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَٱلۡهَدۡيَ وَٱلۡقَلَٰٓئِدَۚ ذَٰلِكَ لِتَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَأَنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ﴾
[المَائدة: 97]

అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు. మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: جعل الله الكعبة البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك, باللغة التيلجو

﴿جعل الله الكعبة البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك﴾ [المَائدة: 97]

Abdul Raheem Mohammad Moulana
allah pavitra grham ayina ka'abah nu manavajati koraku, suraksitamaina santi nilayanga (baitul haram ga) cesadu. Mariyu pavitra masanni mariyu bali (had ya) pasuvulanu mariyu medalalo pattalu vesi ka'abah ku khurbani koraku tebade pasuvulanu (khala idalanu) kuda niyamincadu. Idi akasalalonu maruya bhumilonu unnadanta niscayanga, allah erugunani, miru telusukovalani! Mariyu niscayanga allah ku prati okka visayam gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
allāh pavitra gr̥haṁ ayina ka'abah nu mānavajāti koraku, surakṣitamaina śānti nilayaṅgā (baitul harām gā) cēśāḍu. Mariyu pavitra māsānni mariyu bali (had ya) paśuvulanu mariyu meḍalalō paṭṭālu vēsi ka'abah ku khurbānī koraku tēbaḍē paśuvulanu (khalā idalanu) kūḍā niyamin̄cāḍu. Idi ākāśālalōnu maruya bhūmilōnu unnadantā niścayaṅgā, allāh erugunani, mīru telusukōvālani! Mariyu niścayaṅgā allāh ku prati okka viṣayaṁ gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
గౌరవప్రద గృహమైన ‘కాబా’ను అల్లాహ్‌ మానవ మనుగడ సాధనంగా చేశాడు. ఇంకా నిషిద్ధ మాసాన్నీ, హదీ పశువును (హరమ్‌ క్షేత్రంలో ఖుర్బానీ ఇవ్వబడే జంతువులను), మెడలలో పట్టాలు వేసిన జంతువులను కూడా. ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్త వస్తువుల గురించి అల్లాహ్‌కు తెలుసనీ, ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎరిగినవాడన్న సంగతి మీకు తెలియడానికిగాను ఆయన ఇలా చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek