×

మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ 50:14 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:14) ayat 14 in Telugu

50:14 Surah Qaf ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 14 - قٓ - Page - Juz 26

﴿وَأَصۡحَٰبُ ٱلۡأَيۡكَةِ وَقَوۡمُ تُبَّعٖۚ كُلّٞ كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ وَعِيدِ ﴾
[قٓ: 14]

మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది

❮ Previous Next ❯

ترجمة: وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد, باللغة التيلجو

﴿وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد﴾ [قٓ: 14]

Abdul Raheem Mohammad Moulana
mariyu ay kah (vana) vasulu mariyu tubba'a jati varu kudanu. Prati okkaru tama pravaktalanu asatyulani tiraskarincaru, kavuna na bedarimpu vari visayanlo satyamayindi
Abdul Raheem Mohammad Moulana
mariyu ay kah (vana) vāsulu mariyu tubba'a jāti vāru kūḍānu. Prati okkarū tama pravaktalanu asatyulani tiraskarin̄cāru, kāvuna nā bedarimpu vāri viṣayanlō satyamayindi
Muhammad Aziz Ur Rehman
అయికా వారు, తుబ్బా జాతి వారు కూడా. వారంతా ప్రవక్తలను ధిక్కరించారు. దాంతో నా శిక్షా వాగ్దానం వారి విషయంలో నిజమని తేలింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek