×

మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో 50:38 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:38) ayat 38 in Telugu

50:38 Surah Qaf ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 38 - قٓ - Page - Juz 26

﴿وَلَقَدۡ خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا فِي سِتَّةِ أَيَّامٖ وَمَا مَسَّنَا مِن لُّغُوبٖ ﴾
[قٓ: 38]

మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు

❮ Previous Next ❯

ترجمة: ولقد خلقنا السموات والأرض وما بينهما في ستة أيام وما مسنا من, باللغة التيلجو

﴿ولقد خلقنا السموات والأرض وما بينهما في ستة أيام وما مسنا من﴾ [قٓ: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga! Memu akasalanu mariyu bhumini mariyu vati madhyanunna samastanni aru dinamulalo (ayyam lalo) srstincamu. Kani maku elanti alasata kalugaledu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā! Mēmu ākāśālanu mariyu bhūmini mariyu vāṭi madhyanunna samastānni āru dinamulalō (ayyām lalō) sr̥ṣṭin̄cāmu. Kāni māku elāṇṭi alasaṭa kalugalēdu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము భూమ్యాకాశాలను, వాటి మధ్య ఉన్న వాటన్నింటినీ (కేవలం) ఆరు దినాలలో సృష్టించాము. మరి మాకు అలసట సోకనయినా లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek