×

కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను 50:39 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:39) ayat 39 in Telugu

50:39 Surah Qaf ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 39 - قٓ - Page - Juz 26

﴿فَٱصۡبِرۡ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ قَبۡلَ طُلُوعِ ٱلشَّمۡسِ وَقَبۡلَ ٱلۡغُرُوبِ ﴾
[قٓ: 39]

కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా

❮ Previous Next ❯

ترجمة: فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل الغروب, باللغة التيلجو

﴿فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل الغروب﴾ [قٓ: 39]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o muham'mad!) Varu palike matalaku sahanam vahincu mariyu ni prabhuvu pavitratanu koniyadu. Ayana stotralu ceyyi. Pratiroju suryodayaniki mundu mariyu suryastamayaniki mundu kuda
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō muham'mad!) Vāru palikē māṭalaku sahanaṁ vahin̄cu mariyu nī prabhuvu pavitratanu koniyāḍu. Āyana stōtrālu ceyyi. Pratirōju sūryōdayāniki mundu mariyu sūryāstamayāniki mundu kūḍā
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్రసమేతంగా నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek