×

ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు 51:53 Telugu translation

Quran infoTeluguSurah Adh-Dhariyat ⮕ (51:53) ayat 53 in Telugu

51:53 Surah Adh-Dhariyat ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 53 - الذَّاريَات - Page - Juz 27

﴿أَتَوَاصَوۡاْ بِهِۦۚ بَلۡ هُمۡ قَوۡمٞ طَاغُونَ ﴾
[الذَّاريَات: 53]

ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం

❮ Previous Next ❯

ترجمة: أتواصوا به بل هم قوم طاغون, باللغة التيلجو

﴿أتواصوا به بل هم قوم طاغون﴾ [الذَّاريَات: 53]

Abdul Raheem Mohammad Moulana
Emi? Dinini (ila palukutanu) varu okarikokaru varasatvanga iccukunnara? Ala kadu! Asalu varu talabirusutananto pravartince janam
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Dīnini (ilā palukuṭanu) vāru okarikokaru vārasatvaṅgā iccukunnārā? Alā kādu! Asalu vāru talabirusutanantō pravartin̄cē janaṁ
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, ఈ విషయాన్ని వారు ఒండొకరికి తాకీదు చేసుకుంటూ వస్తున్నారా? లేదు, అసలు వారంతా తలబిరుసులే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek