Quran with Telugu translation - Surah AT-Tur ayat 43 - الطُّور - Page - Juz 27
﴿أَمۡ لَهُمۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يُشۡرِكُونَ ﴾
[الطُّور: 43]
﴿أم لهم إله غير الله سبحان الله عما يشركون﴾ [الطُّور: 43]
Abdul Raheem Mohammad Moulana leka variki allah gakunda maroka aradhya devudu unnada? Varu kalpince bhagasvamulaku allah atitudu |
Abdul Raheem Mohammad Moulana lēka vāriki allāh gākuṇḍā maroka ārādhya dēvuḍu unnāḍā? Vāru kalpin̄cē bhāgasvāmulaku allāh atītuḍu |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, అల్లాహ్ తప్ప వారికి వేరే ఆరాధ్యదైవం ఉన్నాడా? (ముమ్మాటికీ లేడు) వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు |